Neeta Ambani Fitness: నీతా అంబానీ రెగ్యూలర్ ఫిట్‌నెస్ యాక్టివిటీ గురించి వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆమె 61ఏళ్ల వయస్సులోనూ తను యాక్టివ్‌గా ఉండేందుకు ఏమేం చేస్తుందో వివరించారు. వయస్సు పైబడుతున్న మహిళలు ఆరోగ్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో చెబుతూ, అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు పంచుకున్నారు.

Nita Ambani Fitness: నీతా అంబానీ ఫిట్‌నెస్ సీక్రెట్, 61 ఏళ్ల వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణమిదేనట..!
Written by RAJU
Published on: