ఖాళీలు 147
రూర్కెలా(ఒడిశా)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institute of Technology)… బోధనేతర ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు
1. లైబ్రేరియన్: 1 పోస్టు
2. ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్: 1 పోస్టు
3. సూపరింటెండింగ్ ఇంజనీర్: 1 పోస్టు 4. డిప్యూటీ రిజిస్ట్రార్: 1 పోస్టు
5. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 1 పోస్టు 6. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: 1 పోస్టు
7. సైంటిఫిక్ ఆఫీసర్: 1 పోస్టు
8. స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్(ఎస్‌ఏఎస్) ఆఫీసర్: 1 పోస్టు
9. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 4 పోస్టులు 10. మెడికల్ ఆఫీసర్: 3 పోస్టులు
11. సూపరింటెండెంట్: 10 పోస్టులు 12. టెక్నికల్ ఆసిస్టెంట్: 36 పోస్టులు
13. జూనియర్ ఇంజనీర్: 3 పోస్టులు 14. ఎస్‌ఏఎస్ అసిస్టెంట్: 1 పోస్టు
15. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్:3 పోస్టులు 16. సీనియర్ అసిస్టెంట్: 13 పోస్టులు
17. జూనియర్ అసిస్టెంట్: 25 పోస్టులు 18. సీనియర్ టెక్నీషియన్: 12 పోస్టులు
19. టెక్నీషియన్: 29 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుము: రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 16
వెబ్‌సైట్: https://www.nitrkl.ac.in/