ముంబయి పోర్ట్ అథారిటీ(Mumbai Port Authority), మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్(Department of Mechanical and Electrical Engineering), అప్రెంటిస్ ట్రెయునింగ్ సెంటర్…కింద పేర్కొన్న అప్రెంటిస్‌లో శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
– కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(సీవోపీఏ): 50 సీట్లు
స్టయిపెండ్ నెలకు: రూ.7,700
అర్హత: పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత లేదా తత్సమానం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రెయినింగ్ జారీ చేసిన సీవోపీఏ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయోపరిమితి: కనిష్టంగా 14 ఏళ్లు, గరిష్ఠ వయోపరిమితి లేదు
శిక్షణ కాలం: 12 నెలలు
దరఖాస్తు రుసుము: రూ.100
ఎంపిక విధానం: సీవోపీఏ ఐటీఐ ట్రేడ్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 9
వెబ్‌సైట్: https://mumbaiport.gov.in/
Updated Date – 2022-12-23T16:27:44+05:30 IST