Multibagger stock: 11 నెలల్లోనే రూ.1 లక్ష ను రూ. 88 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్

Written by RAJU

Published on:

Multibagger stock: లక్ష రూపాయలు కేవలం సంవత్సరం లోపే రూ. 88 లక్షలయ్యాయి. ఈ మేజిక్ చేసింది ఒక  చిన్న కంపెనీ. ఈ స్మాల్ క్యాప్ పెన్నీ స్టాక్ మల్టీ బ్యాగర్ గా అవతరించి ఇన్వెస్టర్లను లక్షాధికారులను చేసింది. కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఈ సంవత్సరం 84% లాభపడింది.

Subscribe for notification