Motorola Edge 60 Stylus : మోటోరోలా కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​- మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో ది బెస్ట్​!

Written by RAJU

Published on:

Motorola Edge 60 Stylus : ఎడ్జ్​ 60 స్టైలస్​ పేరుతో సరికొత్త, మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది మోటోరోలా. సింగిల్​ వేరియంట్​లో ఇది అందుబాటులో ఉండనుంది. ఇండియాలో ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights