Monday Motivation: నిశ్శబ్దం… సమస్యలను పరిష్కరించగలరు. సమస్య పెరగకుండా అడ్డుకోగలదు. సమస్య లేకుండా చేయగలదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం చాలా ముఖ్యం.

Monday Motivation: కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం మంచిది, ఎందుకంటే నాణాలు చేసినంత శబ్దం నోట్లు చేయవు
Written by RAJU
Published on: