Mark Shankar Pawan: అగ్నిప్రమాదంలో పవన్‌ కుమారుడు మార్క్ శంకర్‌‌కు గాయాలు, సింగపూర్‌ బయల్దేరిన పవన్ కళ్యాణ్‌

Written by RAJU

Published on:

Mark Shankar Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్ సింగపూర్‌లో ప్రమాదానికి గురయ్యారు. మార్క్‌ శంకర్ చదువుకుంటున్న పాఠశాలలో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని గాయపడినట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌ చేతులు, కాళ్ళకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియడంతో మన్యంలో పర్యటన ముగిసిన తరవాత పవన్ కల్యాణ్ సింగపూర్ పయనం అవుతారని జనసేన వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights