Mahabubabad News : మహబూబాబాద్ జిల్లాలో విషాదం, గొంతులో పల్లి గింజ ఇరుక్కుని 18 నెలల బాలుడు మృతి

Written by RAJU

Published on:

Mahabubabad News : మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పల్లి గింజ గొంతులో ఇరుక్కుని 18 నెలల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు.

Subscribe for notification