Little one Educationపై కేంద్రం కీలక నిర్ణయం

Written by RAJU

Published on:


ABN
, First Publish Date – 2023-02-23T12:59:11+05:30 IST

ఒకటో తరగతి (First class)లో చేరే పిల్లల (children) కనీస వయసు ఆరేళ్లుగా నిర్ణయించాలని కేంద్ర విద్యాశాఖ (Central Education Department) అన్ని రాష్ట్రాలు

Little one Educationపై కేంద్రం కీలక నిర్ణయం

కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఒకటో తరగతి (First class)లో చేరే పిల్లల (children) కనీస వయసు ఆరేళ్లుగా నిర్ణయించాలని కేంద్ర విద్యాశాఖ (Central Education Department) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. జాతీయ నూతన విద్యా విధానం (National New Education Policy) ప్రకారం 3 నుంచి 8 సంవత్సరాల వయసులో పిల్లలకు ఫౌండేషన్‌ దశలో భాగంగా, మూడేళ్ల పాటు ప్రీ స్కూల్‌ విద్య, అనంతరం 1, 2 తరగతులు ఉంటాయి. నూతన విద్యా విధానానికి అనుగుణంగా.. ప్రీస్కూల్‌ విద్యలో రెండేళ్ల డిప్లొమా కోర్సును తమ అధికార పరిధిలో రూపొందించుకొని, అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

Updated Date – 2023-02-23T13:41:52+05:30 IST

Subscribe for notification