KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నక్క కథ చెప్పారు. దేవుడు పంపించిన నక్కనని కాంగ్రెస్ పార్టీ రంగులేసుకుని నాటక మాడిందన్నారు. నిజమేనని నమ్మిన వారు నక్క చెప్పినట్లు విన్నారని తెలిపారు. ఓ రోజు రాళ్ళ వర్షం కురయడంతో నక్క రంగు బయటపడడంతో జనం తరిమితరిమి కొట్టారని ఎద్దేవా చేశారు.

KTR Feedback: కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే…నక్కలా జనాన్ని మోసం చేశాయన్న కేటీఆర్
Written by RAJU
Published on: