Khushdil Shah Attack Fans: న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని తట్టుకోలేకపోయిన పాకిస్థాన్ క్రికెటర్లు వీధి రౌడీల్లా మారారు. ప్రొఫెషనల్ క్రికెటర్స్ అనే సంగతి మర్చిపోయి ఫ్యాన్స్ పై అటాక్ చేశారు. దాడికి దిగిన ఆల్ రౌండర్ ఖుష్దీల్ షాను సెక్యూరిటీ లాగి పడేశారు.

Khushdil Shah Assault Followers: వీధి రౌడీల్లా పాక్ క్రికెటర్లు.. ఫ్యాన్స్ పై ఖుష్దీల్ షా దాడి.. లాగి పడేసిన సెక్యూరిటీ

Written by RAJU
Published on: