KCR : ప్రజలు తామేం కోల్పోయామో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అర్థం చేసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అధికారం కోసం అమలుకాని హామీలు ఇచ్చి బూటకపు గ్యారంటీలతో ప్రజలను నమ్మించారని ఆరోపించారు. హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం ఒక గుణపాఠంగా తీసుకోవాలన్నారు.