భానుడి ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతతో భూగర్భ జలాలు అడుగండి జలాశయాల్లో వేగంగా నీళ్ళు తగ్గుతున్నాయి. ఓవైపు ఎండలు ముదరడం, మరోవైపు భూగర్బజలాలు అడుగంటడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి.

Karimnagar : జలాశయాల్లో తగ్గుతున్న నీటిమట్టాలు – ఎండుతున్న పంటలు…!
Written by RAJU
Published on: