Journalism కోర్సుల్లో అడ్మిషన్లు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

Written by RAJU

Published on:

హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం.. కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం(పీజీడీజే)

వ్యవధి: 12 నెలలు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత

డిప్లొమా ఇన్‌ జర్నలిజం(డీజే)

వ్యవధి: 6 నెలలు

అర్హత: డిగ్రీ

డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం(డీటీవీజే)

వ్యవధి: ఆరు నెలలు

అర్హత: డిగ్రీ

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ జర్నలిజం(సీజే)

వ్యవధి: మూడు నెలలు

అర్హత: ఎస్‌ఎస్‌సీ

కోర్సుల్ని రెగ్యులర్‌, కరస్పాండెన్స్‌(దూరవిద్య)లోనూ పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం కూడా ఉంది. తెలుగు లేదా ఇంగ్లీష్‌ను బోధన మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.

ప్రాస్పెక్టస్‌, దరఖాస్తు ఫారం పొందడానికి చివరి తేదీ: మార్చి 7

అడ్మిషన్లు పొందడానికి చివరి తేదీ: మార్చి 13

ఫోన్‌ నెంబర్లు: 9848512767; 8341558346; ల్యాండ్‌ లైన్‌: 040-79610940

వెబ్‌సైట్‌: www.apcj.in

Subscribe for notification