Jobs: 58 వేలకుపైగా జీతంతో వరంగల్‌ ఇన్సూరెన్స్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాలు

Written by RAJU

Published on:

వరంగల్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరిధిలోని ఈఎ్‌సఐ హాస్పిటల్‌/డిస్పెన్సరీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌: 3 పోస్టులు

2. డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌: 1 పోస్టు

3. ఫార్మసిస్ట్‌: 5 పోస్టులు

వేతనం: నెలకు సీఏఎ్‌స/డీఏఎ్‌సకి రూ.58,850; ఫార్మసి్‌స్టకి రూ.31,040 చెల్లిస్తారు.

అర్హత: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ద జాయింట్‌ డైరెక్టర్‌, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌, ఈఎ్‌సఐ హాస్పిటల్‌ క్యాంపస్‌, నర్సంపేట్‌ రోడ్‌, వరంగల్‌ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీలు: ఆగస్టు 28

వెబ్‌సైట్‌: peddapalli.telangana.gov.in/

Subscribe for notification