Jio: జియో యూజర్లకు బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.299తో 90 రోజుల హాట్‌స్టార్‌.. మరెన్నో బెనిఫిట్స్‌! – Telugu News | Jio users will be able to watch JioHotstar for 90 days for just Rs 299, along with these benefits

Written by RAJU

Published on:

50 రోజుల ఉచిత JioFiber/AirFiber ట్రయల్: జియోఫైబర్, జియోఎయిర్ ఫైబర్ 50 రోజుల ఉచిత ట్రయల్ అందుబాటులో ఉంటుంది. తద్వారా కస్టమర్‌లు సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్, 4K స్ట్రీమింగ్ ఉత్తమ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. ఇందులో 800+ టీవీ ఛానెల్‌లు, 11+ OTT యాప్‌లు, అపరిమిత వైఫై ఉన్నాయి.

Subscribe for notification