Jee Major Outcomes 2025,JEE Major Session 2 Outcome 2025 : NTA జేఈఈ మెయిన్‌ రిజల్ట్స్‌ అప్‌డేట్స్‌ – jee predominant outcomes 2025 date nta consequence hyperlink scorecard

Written by RAJU

Published on:

JEE Mains Result 2025 : జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఫైనల్‌ ఆన్సర్‌ కీ, ఫలితాలు విడుదల కానున్నాయి.

Samayam Teluguజేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు 2025
జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు 2025

JEE Main Session 2 Result 2025 : జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు ఏప్రిల్‌ 17న విడుదల కానున్నాయి. సెషన్‌-2 పేపర్‌-1 (బీఈ, బీటెక్‌) పరీక్షలు ఏప్రిల్‌ 8వ తేదీతో ముగియగా, పేపర్‌-2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) పరీక్ష ఏప్రిల్‌ 9 (బుధవారం)తో ముగిసింది. మొదటి సెషన్‌ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా.. రెండో సెషన్‌ ఫలితాలు ఏప్రిల్‌ 17వ తేదీన విడుదల కానున్నాయి. సెషన్‌ 1, 2లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ ఏడాది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025పరీక్ష జరగనుండగా.. 2.5లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. విద్యార్థులు జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు, ఫైనల్‌ ఆన్సర్‌ కీ కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.ac.in/ చూడొచ్చు.
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights