Iron Tablets in Being pregnant: ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి సరైన పద్ధతి ఏంటి?

Written by RAJU

Published on:

Iron Tablets in Pregnancy: గర్భధారణ సమయంలో ప్రతిరోజూ కాల్షియం, ఐరన్ మాత్రలు వేసుకోమని వైద్యులు సూచిస్తారు. అయితే వాటిని వేసుకున్నామా లేదా అన్నట్లుగా కాకుండా సరిగ్గా వేసుకుంటే ప్రయోజనాలను పొందగలరు. గర్భధారణ సమయంలో ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి సరైన పద్ధతి ఏంటో తెలుసుకుందా రండి.

Subscribe for notification
Verified by MonsterInsights