IPL 2025 Purple Cap Standings After SRH vs LSG: గురువారం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున నాలుగు వికెట్లు పడగొట్టిన శార్దూల్ ఠాకూర్ పర్పుల్ క్యాప్ పాయింట్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
చెపాక్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన నూర్ అహ్మద్ మొదటి రౌండ్ మ్యాచ్‌ల తర్వాత అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. తాజాగా శార్దుల్ ఠాకూర్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఐపీఎల్ 2025లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా..
ప్లేయర్ | జట్టు | మ్యాచ్‌లు | వికెట్లు | ఎకానమీ | సగటు. | బెస్ట్ బౌలింగ్ |
శార్దుల్ ఠాకూర్ | ఎల్‌ఎస్‌జీ | 2 | 6 | 8.83 | 8.83 | 4/34 |
నూర్ అహ్మద్ | సీఎస్‌కే | 1 | 4 | 4.50 | 4.50 | 18-4 |
కృనాల్ పాండ్యా | ఆర్‌సీబీ | 1 | 3 | 7.25 | 9.66 | 29/3 |
ఖలీల్ అహ్మద్ | సిఎస్‌కె | 1 | 3 | 7.25 | 9.66 | 29/3 |
వరుణ్ చక్రవర్తి | కేకేఆర్ | 2 | 3 | 7.50 | 20.00 | 17-2 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి