Inventory Market Updates: భారీగా పడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 01 , 2025 | 11:48 AM

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ట్రేడర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. స్వల్ప నష్టాలతో మొదలై తర్వాత ఒక్కసారిగా లేచి, తర్వాత పాతాళానికి జారుకుంటున్నాయి. ఇదీ.. ఇవాళ్టి ట్రేడింగ్ సరళి

Stock Market Updates: భారీగా పడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు

stock market down

Stock Market Updates: 2025-26 కొత్త ఆర్ఠిక సంవత్సరం తొలి రోజున స్టాక్ మార్కెట్లు భారీగా పడుతున్నాయి. ఈ ఉదయం భారత స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి.‌ అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడాయి. అయితే, అనంతరం ఒక్కసారిగా పైకి లేచి లాభాలబాట పట్టయి. అయితే, ఇది ఎంతో సేపు నిలువలేదు. తర్వాత నుంచి క్రమ క్రమంగా మార్కెట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్‌ (Sensex) 450 పాయింట్లు.. నిఫ్టీ (Nifty) 100 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 190 పాయింట్లు, ఫిన్ నిఫ్టీ 170 పాయింట్లు, బ్యాంకెక్స్ 200 పాయింట్ల నష్టంతో ఉండగా, 11.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ (Sensex) 1250 పాయింట్లు.. నిఫ్టీ (Nifty) 325 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 790 పాయింట్లు, ఫిన్ నిఫ్టీ 540 పాయింట్లు, బ్యాంకెక్స్ 1000 పాయింట్ల నష్టంలోకి జారిపోయి కదలాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

HCU Land Politics:హెచ్‌సీయూ భూముల వివాదంపై రాజకీయ రగడ

Read Latest AP News And Telugu News

Updated Date – Apr 01 , 2025 | 12:19 PM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights