Intermediate: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల అయింది. 2025 ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ఫస్ట్ & సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ తేదీలలో ఫీజు చెల్లించవచ్చు.
ఫీజు చెల్లింపుల వివరాలు:
నవంబర్ 6 ( రేపటి) నుంచి నవంబర్ 26 తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
నవంబర్ 27 నుంచి డిసెంబర్ 04 వరకు రూ. 100 ఫైన్‌తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు
డిసెంబర్ 05 నుంచి డిసెంబర్ 11 వరకు రూ. 500 ఫైన్‌తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 18 వరకు రూ. 1000 ఫైన్‌తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 27 వరకు రూ. 2000 ఫైన్‌తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
కోర్స్ ఫీజు వివరాలు:
ఫస్టియర్ – జనరల్ రెగ్యులర్ – రూ. 520
ఫస్టియర్ – ఒకేషనల్ రెగ్యులర్ – రూ. 750
సెకండియర్ – జనరల్ కోర్సెస్ (జనరల్ ఆర్ట్స్: రూ.520, జనరల్ సైన్స్ : రూ. 750)
సెకండియర్ – ఒకేషనల్ రెగ్యులర్ : రూ.750
Also Read:
యువత కోసం కొత్త డిగ్రీ తెచ్చిన ఐర్లాండ్.. క్రేజ్ మామూలుగా లేదుగా..
గుడ్ న్యూస్.. ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్
లక్షకుపైగా జీతంతో టీటీడీలో కొలువులు.. వీరికి మాత్రమే వర్తింపు
For More Education News
Updated Date – Nov 05 , 2024 | 04:46 PM