Hyderabad Vanguard GCC : ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వాన్ గార్డ్ హైదరాబాద్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది భారత్ లో తొలి జీజీసీసెంటర్ కావడం విశేషం. ఇవాళ వాన్ గార్డ్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.