Hyderabad : విప్లవాత్మక నిర్ణయం.. ఎస్సీ వర్గీకరణపై దేశంలో చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ : పొన్నం

Written by RAJU

Published on:


Hyderabad : ఎస్సీ వర్గీకరణపై దేశంలోనే చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇది విప్లవాత్మక నిర్ణయం అని చెప్పారు. శంషాబాద్ నోవాటెల్ వద్ద పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights