Hyd Attack: దుకాణం ప్రారంభోత్సవం పేరుతో ముంబై నటిని ఆహ్వానించి ఆపై ఆమెను బంధించి వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyd Assault: హైదరాబాద్‌లో ఘోరం, ప్రారంభోత్సవానికి పిలిచి, వ్యభిచారం చేయాలంటూ బాలీవుడ్ నటిపై దాడి..
Written by RAJU
Published on: