Biggest Factory: ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే ఒక కంపెనీ ఫ్యాక్టరీ విస్తీర్ణంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కంటె పెద్దది. అంతేకాదు, ఇది నెవాడాలో ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా ప్లాంట్ కన్నా పది రెట్లు పెద్దది. ఇంతకీ ఈ ప్లాంట్ ఎక్కడ ఉందంటే..?

Greatest Manufacturing facility: ఈ ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ విస్తీర్ణంలో శాన్ ఫ్రాన్సిస్కో కంటే పెద్దది; ఎక్కడుందో తెలుసా?
Written by RAJU
Published on: