Gold Worth At this time: గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. హైదరాబాద్‌లో బంగారం ధర ఎంతుందంటే.? – Telugu Information | Gold And Silver Worth In Delhi, Mumbai, Hyderabad, Chennai, And Different Cities On March thirty first

Written by RAJU

Published on:

మన భారతదేశ మహిళలకు బంగారంపై మక్కువ ఎక్కువే. పెళ్లిళ్లు, శుభకార్యాలు వస్తే చాలు.. ముందుగా గుర్తొచ్చేది బంగారమే. పెట్టుబడికీ ఇదొక మంచి ఆప్షన్. వెండితో పాటు బంగారానికి గిరాకీ ఎక్కువ. గడిచిన నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై రూ. 1910 పెరగగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1750 మేరకు పెరిగింది. అయితే గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గింది. అటు వెండి ధరలు కూడా బంగారం బాట పట్టాయి. గత మూడు రోజుల్లో రూ. 1100 మేరకు అగ్గింది. మరి ఇవాళ అనగా సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ వాటి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

22 క్యారెట్ల బంగారం

హైదరాబాద్ – రూ. 83,590

విజయవాడ – రూ. 83,590

చెన్నై – రూ. 83,590

బెంగళూరు – రూ. 83,590

ఢిల్లీ – రూ. 83,740

కోల్‌కతా – రూ. 83,590

ముంబై – రూ. 83,590

24 క్యారెట్ల బంగారం

హైదరాబాద్ – రూ. 91,190

విజయవాడ – రూ. 91,190

చెన్నై – రూ. 91,190

బెంగళూరు – రూ. 91,190

ఢిల్లీ – రూ. 91,340

కోల్‌కతా – రూ. 91,190

ముంబై – రూ. 91,190

వెండి ధరలు ఇలా

హైదరాబాద్ – రూ. 1,12,900

విజయవాడ – రూ. 1,12,900

చెన్నై – రూ. 1,12,900

బెంగళూరు – రూ. 1,03,900

ఢిల్లీ – రూ. 1,03,900

కోల్‌కతా – రూ. 1,03,900

ముంబై – రూ. 97,000

Subscribe for notification
Verified by MonsterInsights