Gold Value: బంగారం ధర రూ.1 లక్ష అవుతుందా? లేదా 55 వేలకు దిగి వస్తుందా? నిపుణులు ఏంటున్నారు? – Telugu Information | Gold Value Outlook 2025: Will Yellow Steel Contact Rs 1 Lakh Or Drop By 40%? This is What Specialists Predict

Written by RAJU

Published on:

రోజులలో బంగారం ధర లక్ష రూపాయలకు మించి పెరిగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ కిషోర్ నార్నే అంచనా వేశారు. ఇక మార్నింగ్‌స్టార్‌కు చెందిన జాన్ మిల్స్ బంగారం ధరలు గ్రాముకు రూ.40,000 వరకు తగ్గవచ్చని అంచనా వేశారు. ఇది ప్రస్తుత ధర కంటే 38-40% తగ్గుదలను సూచిస్తుంది. అయితే, ప్రస్తుత మార్కెట్లో, అధిక సరఫరా, తక్కువ డిమాండ్ ఉంటే, బంగారం ధర తగ్గవచ్చని ఆర్థికవేత్తలు సూచించారు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.95,670 వద్ద కొనసాగుతోంది.

Subscribe for notification
Verified by MonsterInsights