Funding Fraud : పెట్టుబడి పేరుతో రూ.40.90 లక్షలు మోసం, అంతర్రాష్ట్ర సైబర్ కేటుగాడు అరెస్టు

Written by RAJU

Published on:

Investment Fraud : పెట్టుబడి పేరుతో కరీంనగర్ కు చెందిన వ్యక్తిని రూ.40.90 లక్షలు మోసం చేసిన సైబర్ కేటుగాడు పోలీసులకు చిక్కాడు. గుజరాత్ కు చెందిన నితిన్ దేవచంద్ భాయ్ గ జెరాను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు.

Subscribe for notification
Verified by MonsterInsights