Financial institution Notice Pressలో జూనియర్‌ టెక్నీషియన్స్‌

Written by RAJU

Published on:

మధ్యప్రదేశ్‌ దేవాస్‌లోని ప్రభుత్వరంగ మినీరత్న కంపెనీ బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌(Bank Note Press)లో 14 జూనియర్‌ టెక్నీషియన్స్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హతలు: ప్రింటింగ్‌ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌(లిథో ఆఫ్‌సెట్‌ మెషిన్‌ మైండర్‌/ లెటర్‌ ప్రెస్‌ మెషిన్‌ మైండర్‌/ ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌/ ప్లేట్‌ మేకింగ్‌/ ఎలక్ట్రోప్లేటింగ్‌)/ ఐటీఐ(ప్లేట్‌ మేకర్‌ కం ఇంపోజిటర్‌/ హ్యాండ్‌ కంపోజింగ్‌. లేదా డిప్లొమా ఇన్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 25 సంవత్సరాలు మించకూడదు.

జీతభత్యాలు: రూ.18780 నుంచి రూ.67390.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.600(ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్‌ సర్వీస్‌మన్‌ అభ్యర్థులు రూ.200).

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: నవంబరు 14

ఆన్‌లైన్‌ పరీక్షతేదీ: 2022 డిసెంబరు/ 2023 జనవరి

వెబ్‌సైట్‌: https://bnpdewas.spmcil.com

Updated Date – 2022-11-15T18:22:21+05:30 IST

Subscribe for notification
Verified by MonsterInsights