ఏలూరు జిల్లాలో దారుమం జరిగింది. ప్రేమ పేరుతో వివాహిత మహిళను లోబర్చుకున్న ఓ యువకుడు… ఆమెకు బలవంతంగా కలుపు మందు తాగించాడు. ఈ ఘటనలో సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు…. కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం

Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరం…. బలవంతంగా కలుపు మందు తాగించిన ప్రియుడు – వివాహిత మృతి..!

Written by RAJU
Published on: