Electrical scooter : సింగిల్​ ఛార్జ్​తో 130 కి.మీ రేంజ్​- లాంగ్​ డ్రైవ్​కి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ బెస్ట్​!

Written by RAJU

Published on:

Long range electric scooter : లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీరు 130 కి.మీ రేంజ్​ని ఇస్తున్న వీఎల్​ఎఫ్​ టెన్నిస్​ 1500 వాట్​ ఈ స్కూటర్​ గురించి తెలుసుకోవాల్సిందే!

Subscribe for notification
Verified by MonsterInsights