Dy Collector Death: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్ కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Dy Collector Dying: అన్నమయ్య జిల్లాలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ దుర్మరణం

Written by RAJU
Published on: