Dolo 650: డోలో 650 వాడుతున్నారా..జాగ్రత్త..!

Written by RAJU

Published on:

Dolo 650: డోలో 650 వాడుతున్నారా..జాగ్రత్త..!

కానీ దేశంలో దాని వాడకం మాత్రం ఆగలేదు. డోలో 650కి సంబంధించి వైద్యులకు ఆర్థిక ప్రయోజనాలను అందించే కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఔషధం దేశవ్యాప్తంగా వాడుకలో ఉంది. ఈ ఔషధాన్ని కూడా వైద్యుడి సలహా లేకుండా చాలామంది తీసుకుంటున్నారు. కొంతమంది ఈ ఔషధాన్ని చాలా రోజుల పాటు తీసుకుంటూనే ఉంటున్నారని డాక్టర్ సలహా లేకుండా అవసరం లేకుండా ఈ ఔషధం తీసుకోవడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయని తెలిసినా ఆలోచించకుండా తీసుకోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంటున్నారు. అందుబాటులో మెడికల్ స్టోర్ నుండి డోలో 650 కొనడానికి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. కానీ దుకాణ నిర్వాహకులు ఈ మందును అడిగిన వెంటనే ఇస్తారు. అయితే డోలో 650 వేసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నాను కదా అవి ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇది కాలేయం ఊపిరితిత్తులను దెబ్బతీయడానికి చాలా దారుణంగా పనిచేస్తుంది. అలాగే మన భారతీయులే 7.5 కోట్ల మంది ఈ డోలో 650ని వాడుతున్నారు. చాక్లెట్లు లా తినేస్తున్నారు. అసలు అలా చేయకూడదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తగా పెళ్లైన జంటకు బ్లూ డ్రమ్‌ గిఫ్ట్‌! ఆ ఘటన తలుచుకుని వరుడు షాక్‌

మగ సాలీడు డ్యాన్స్‌ నచ్చిందా ఓకే! లేదంటే హింసించి చంపేసే ఆడ సాలీడు

గూగుల్ డాట్‌ కాం కొన్న గుజరాతీ..! ఎంతకంటే ??

ఈ భూమిపైనే అతి పెద్ద భారీ అనకొండ ఇదేనట..!

సినిమా హీరోయిన్‌గా ‘గుప్పెడంత మనసు’ జగతి.. ఆంటీ టూ అందాల బ్యూటీ!

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights