Cheating Love: తూర్పుగోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. బీ ఫార్మసీ విద్యార్థినికి ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆసుపత్రి ఉద్యోగి మోసానికి పాల్పడ్డాడు. ఆమె నిలదీయడంతో అసభ్యకర ఫోటోలు బయట పెడతాననంటూ బెదిరింపులకు దిగాడు.

Dishonest Love: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం…ప్రేమ పేరుతో మోసం, బీఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
Written by RAJU
Published on: