Devadula Project: దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ పనులకు బాలారిష్టాలు తప్పడం లేదు. ఎండుతున్న పంటలను నీటిని అందించేందుకు మూడో దశలో పూర్తయిన దేవన్నపేట పంప్ హౌజ్ లో ఒక మోటార్ ను ఇటీవలే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి ప్రారంభించగా.. అప్పటినుంచి ఎక్కడో చోట లీకేజీలు బయటపడుతూనే ఉన్నాయి.

Devadula Undertaking: దేవాదుల ప్రాజెక్టులో టన్నెల్ లీక్.. పొలాలను ముంచెత్తిన నీళ్లు.. తరచూ లీకేజీలతో కలకలం

Written by RAJU
Published on: