Devadula Raise Irrigation Venture : సవాల్ గా మారిన ‘దేవాదుల’ పనులు – సాంకేతిక సమస్యలతో ఆన్ కాని మోటార్లు…!

Written by RAJU

Published on:


Devadula Irrigation Project: దేవాదుల ప్రాజెక్ట్ పనులు ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. దేవన్నపేట పంప్ హౌజ్ లోని మోటార్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని ఆన్ చేసేందుకు టెక్నికల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు జనగామ జిల్లాలో చాలావరకు పంటలు ఎండిపోతుండటంతో రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

Subscribe for notification