CV Anand: లైసెన్స్‌డ్‌ తుపాకులు అప్పగించాలి

Written by RAJU

Published on:

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌(Hyderabad) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌(MLC Election Code) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్స్‌డ్‌ తుపాకులు ఉన్నవారు వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వాటిని అప్పగించాలని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల23న ఎన్నికలు జరిగి 25న ఫలితాలు వెలుడవతాయని తెలిపారు. 29వ తేదీ తర్వాత ఎవరి తుపాకులు వారికి అందజేస్తారని సీపీ వెల్లడించారు. తుపాకులు డిపాజిట్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

ఈ వార్తను కూడా చదవండి: HCU land: ఆక్రమణను అడ్డుకోండి

city1.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!

విధ్వంసమే మీ ఎజెండానా

డబుల్‌ బెంబేలు

ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు

Read Latest Telangana News and National News

Subscribe for notification
Verified by MonsterInsights