CM Revanth Reddy : గుజరాత్ గడ్డపై నుంచి చెబుతున్నా…తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం – సీఎం రేవంత్ రెడ్డి

Written by RAJU

Published on:

CM Revanth Reddy : సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాడ్సే ఆలోచ‌న విధానాన్ని దేశంలో వ్యాపింప‌జేసేందుకు ప్రధాని మోదీ ప్రయ‌త్నిస్తున్నారని మండిపడ్డారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights