CISFలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ.. ఎన్నంటే..!

Written by RAJU

Published on:

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (Central Industrial Security Force) (సీఐఎస్‌ఎఫ్‌)…. కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 451(యూఆర్‌-187, ఎస్సీ-67, ఎస్టీ-32, ఓబీసీ-121, ఈడబ్ల్యూఎస్‌-26)

పోస్టుల వివరాలు:

1. కానిస్టేబుల్‌ (Constable)/డ్రైవర్‌ (Driver): 183 పోస్టులు (యూఆర్‌-76, ఎస్సీ-27, ఎస్టీ-13, ఓబీసీ-49, ఈడబ్ల్యూఎస్‌-18)

2. కానిస్టేబుల్‌/డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌ (ఫైర్‌ సర్వీస్‌): 268 పోస్టులు (యూఆర్‌-111, ఎస్సీ-40, ఎస్టీ-19, ఓబీసీ-72, ఈడబ్ల్యూఎస్‌-26)

అర్హత: మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ (Driving license) (హెవీ మోటార్‌ వెహికల్‌ లేదా ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌; లైట్‌ మోటార్‌ వెహికల్‌; మోటార్‌ సైకిల్‌ విత్‌ గేర్‌)తో పాటు మూడేళ్ల డ్రైవింగ్‌ అనుభవం ఉండాలి.

శారీరక ప్రమాణాలు: ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి

వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.21,700- రూ.69,100

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్ట్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22

వెబ్‌సైట్‌: cisfrectt.in/index.php

ఇది కూడా చదవండి: అనారోగ్యంతో భర్త చనిపోయాడని ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్య.. ఏ రోగం లేకపోయినా ఎలా జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..!

Subscribe for notification