Children Frequent Crying: పిల్లలు తరచూ ఏడుస్తూ విసిగిస్తున్నారా ? తిట్టకుండా, కొట్టకుండా కంట్రోల్‌లోకి తెచ్చుకోండిలా..!

Written by RAJU

Published on:

Children Frequent Crying: చాలా మంది చిన్నారుల్లో మనం ఎక్కువగా చూసే సమస్య తరచూ ఏడుస్తుండటం. కొన్నిసార్లు తల్లిదండ్రులకు కూడా ఈ విషయం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ, ఇటువంటి సమయంలో వాళ్లను బెదిరించో లేదా భయపెట్టో అదుపులోకి తెచ్చుకోకూడదు. ఈసారికి ఇలా ట్రై చేసి చూడండి.

Subscribe for notification