Chancroid: లైంగికంగా సంక్రమించే సుఖ వ్యాధులు కేవలం గనేరియా, సైఫిల్స్ మాత్రమే కాదు. చాంక్రాయిడ్ అనే సుఖవ్యాధి కూడా ప్రమాదకరంగా మారొచ్చు. మీరు తరచూ యాక్టివ్‌గా లైంగిక చర్యలో పాల్గొనే వారైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి.

Chancroid: శృంగారం తరచుగా చేసే వారిలో ఈ సుఖవ్యాధి సోకే ప్రమాదం! కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా..

Written by RAJU
Published on: