తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర.. నేటి నుంచి అమల్లోకి…

తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర.. నేటి నుంచి అమల్లోకి…

హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)సిలిండర్ ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. 19కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ సంస్థలు రూ.33.50 మేర తగ్గించాయి.ఈ తగ్గింపు కొత్తగా ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.తగ్గించిన రేటు ప్రకారం,దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.1631.50కి చేరింది.అయితే,గృహ అవసరాల కోసం వినియోగించే 14.2కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు … Read more

బిహార్ లో 60 లక్షల మంది ఓటర్లను తొలగించారు: డింపుల్ యాదవ్

బిహార్ లో 60 లక్షల మంది ఓటర్లను తొలగించారు: డింపుల్ యాదవ్

ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపిలు నిరసన తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన చేపట్టాయి. బీహార్‌లో ఓటర్ల సవరణ జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపణ చేశాయి.  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ చేపట్టాలని ఇండియా కూటమి పార్టీల ఎంపిలు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల సవరణతో 60 లక్షల మంది ఓటర్లను తొలగిస్తున్నారని సమాజవాదీ పార్టీ ఎంపి … Read more

Narendra Modi Parliament 2025: ఆ ప్రశ్నకు సమాధానం ఏది?.. మోడీ విపక్షాలకు దొరికిపోయారా?

Narendra Modi Parliament 2025: ఆ ప్రశ్నకు సమాధానం ఏది?.. మోడీ విపక్షాలకు దొరికిపోయారా?

Narendra Modi Parliament 2025: నరేంద్ర మోడీ సూటిగా మాట్లాడుతారు. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే విధంగా మాట్లాడుతారు. అవసరమైతే లోతైన విషయాలను బయటకు తీసి.. గత పరిణామాలను ప్రజల ముందు ఉంచుతారు. తద్వారా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారు. అయితే అలాంటి మోడీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు.. మాట్లాడిన తీరు ప్రతిపక్షాలకు ఆయాచితమైన వరం లాగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరిగింది. ఈ చర్చలో పాకిస్తాన్ దేశాన్ని.. ప్రతిపక్షాలను … Read more

Anil Ambani : అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

Anil Ambani : అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

రూ.17 వేల కోట్ల రుణాల మోసం కేసులో అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈడీ విచారణకు ఆయన ఆగస్టు 5న హాజరు కావాలని ఆదేశించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్లకు పైగా రుణాలను దారి మళ్లించాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయని, ఈ నిధులు షెల్ కంపెనీల ద్వారా చేతులు మారాయని ఈడీ అనుమానిస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ … Read more

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధర.. కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయ్.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధర.. కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయ్.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధర.. కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయ్.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. | Commercial gas cylinder prices reduced new rates come into effect from today hn-10TV Telugu

రాజభోగం అనుభవిస్తున్న పిల్లి.. ఏకంగా భద్రతగా నలుగురు హోంగార్డులు.. అసలు విషయం ఇదే! – Telugu News | Uttar pradesh: 4 home guards deployed for security of cat in Agra after police gave this clarification

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో నలుగురు హోమ్ గార్డులు వింత ప్రదేశంలో విధుల్లో నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల సందేశం వైరల్‌గా మారింది. పిల్లిని చూసుకోవడానికి నలుగురు హోమ్ గార్డులను విధుల్లోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఆగ్రా పోలీసులు దీనిని ఖండించారు. ఇది కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. సమాచారం ప్రకారం, జూలై 30న ఆగ్రా పోలీస్ లైన్‌లో నలుగురు హోమ్ గార్డులు విధుల్లో ఉన్నారు. పిల్లిని, దాని పిల్లులను జాగ్రత్తగా చూసుకోవాలని వారికి సూచించారు. ఈ పిల్లి … Read more