Dharmasthala mass burial case: ‘ధర్మస్థలి’ వెళ్లిన అమ్మాయిలందరిపై ఆ అఘాయిత్యం.. తిరిగిరాలేదు.. షాకింగ్ నిజాలు
Dharmasthala mass burial case: పక్షం రోజులుగా వార్తల్లో నిత్యం వినిపిస్తున్న పేరు ధర్మస్థల.. పరమ శివుడు మంజునాథుడిగా కొలువై ఉన్న పవిత్ర కేత్రం అది. కానీ, అక్కడ గతంలో పనిచేసిన ఓ పారిశుధ్య కార్మికుడు తాజాగా బయట పెట్టిన అపవిత్ర పనులు చర్చనీయాంశమయ్యాయి. వాటిపైనే పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్నాటక ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. తాజాగా ఈకేసులో లభించిన ఆధారాలు ఇప్పుడు కీలకంగా మారాయి.. కర్ణాటకలోని ధర్మస్థల, ఒక పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ప్రదేశం, … Read more