ఈసీ వ్యవహారం దేశద్రోహమే : రాహుల్ గాంధీ
ఎన్నికల సంఘంపై రాహుల్ మళ్లీ తీవ్ర విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు.భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం ఈసీ ఓట్లను దోచుకుంటోందని ఆయన ఆరోపించారు.ఈ ఆరోపణకు మద్దతుగా తమ వద్ద “అణుబాంబు” లాంటి బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం గట్టి ప్రతిస్పందన ఇచ్చింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఈఅక్రమాలు … Read more