అణుబాంబులాంటి ఆధారాలున్నాయి
బిజెపి కోసం ఇసి ఓట్ల చోరీ రుజువు చేయడానికి ఆటంబాంబు లాంటి ఆధారాలు మాదగ్గర ఉన్నాయి అవి పేల్చామో ఇసి దాక్కోవడానికి కూడా చోటు దొరకదు ఇసి తీరు దేశద్రోహం కంటే తీవ్రమైనది దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సంచలన వ్యాఖ్యలు రాహుల్ మాటలను పట్టించుకోం :ఇసి న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ కోసం … Read more