క్రికెట్ దిగ్గజాన్ని దాటేసి.. 47 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మాన్..
– Advertisement – లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు తీసుకున్న శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) అదిరిపోయే ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో నాలుగు శతకాలు.. ఓ డబుల్ సెంచరీ సాధించి.. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. తాజాగా కెన్నింగ్టన్ ఓవెల్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 47 ఏళ్ల రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత … Read more