IND vs AUS : తొలి వన్డేలో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. రోహిత్-కోహ్లీ ఎంట్రీ.. వీళ్లు బెంచ్‌కే పరిమితం – Telugu News | IND vs AUS 1st ODI Indias Probable Playing 11 Decided Rohit Kohli Return Confirmed

IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పర్త్‌లో జరగనుంది. దాదాపు 9 నెలల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నారు. వీరు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా లేరు. టెస్ట్ తర్వాత వన్డేలకు కూడా శుభ్‌మన్ గిల్‌‎ను కెప్టెన్‌గా నియమించారు. గిల్ సారథ్యంలో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ ఎలెవన్ … Read more

Rohit Sharma : పెర్త్‌లో చరిత్ర సృష్టించనున్న హిట్ మ్యాన్.. సచిన్, కోహ్లీ, ధోని తర్వాత ఆ మైలురాయి రోహిత్‌దే – Telugu News | Rohit Sharma Set to Play 500th International Match Against Australia in Perth ODI

Rohit Sharma : భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు చేరుకుంది. అక్టోబర్ 19 నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. అదే రోజు పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. అయితే, ఆస్ట్రేలియాపై పర్త్‌లో జరగబోయే ఈ తొలి వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగితే, ఒక అరుదైన చరిత్రను సృష్టించబోతున్నాడు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్టోబర్ … Read more

6,6,6,6,4,4,4,4.. భారత జట్టు ఛీ కొట్టిందని.. సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిపోయిన బ్యాడ్‌లక్ ప్లేయర్.. ఎవరంటే? – Telugu News | Ishan kishan century in Tamil Nadu vs Jharkhand on ranji trophy 2025

6,6,6,6,4,4,4,4.. భారత జట్టు ఛీ కొట్టిందని.. సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిపోయిన బ్యాడ్‌లక్ ప్లేయర్.. ఎవరంటే? – Telugu News | Ishan kishan century in Tamil Nadu vs Jharkhand on ranji trophy 2025

Ishan Kishan Century: భారతదేశంలో 2025-26 రంజీ ట్రోఫీ పోటీలు మొదలయ్యాయి. ఈ మ్యాచ్‌లను భారత జట్టు అంతటా వివిధ వేదికలలో వివిధ దేశీయ జట్లు ఆడుతున్నాయి. ఈ క్రమంలో జార్ఖండ్ తమిళనాడుతో తలపడుతుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోయంబత్తూరులోని శ్రీ రామకృష్ణ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఈ పోటీ మొదటి రోజునే, జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. … Read more

Women’s ODI World Cup 2025 : హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు కష్టాలు.. వరుస ఓటములతో పాటు ఐసీసీ నుంచి మరో షాక్ – Telugu News | ICC Fines Team India for Slow Over Rate Against Australia in Women’s ODI World Cup 2025

Women’s ODI World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి టోర్నీని బాగానే ప్రారంభించింది. అయితే, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు టోర్నీలో నిలబడాలంటే హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా.. ఇంగ్లండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అయితే, ఆ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో … Read more

KL Rahul in KKR: వార్నీ.. ఇదెక్కడి మార్పులు భయ్యా.. కేకేఆర్‌లో చేరనున్న ఢిల్లీ కెప్టెన్ – Telugu News | KL Rahul May Join in KKR For IPL 2026 Says Reports

KL Rahul in KKR: వార్నీ.. ఇదెక్కడి మార్పులు భయ్యా.. కేకేఆర్‌లో చేరనున్న ఢిల్లీ కెప్టెన్ – Telugu News | KL Rahul May Join in KKR For IPL 2026 Says Reports

కేఎల్ రాహుల్ కేకేఆర్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతను జట్టుకు కెప్టెన్సీ, ఓపెనింగ్ డ్యూటీలు, వికెట్ కీపింగ్ పూర్తి ప్యాకేజీని అందించగలడు.

0,0,0,0.. ఇదెక్కడి మ్యాచ్ రా సామీ.. ఖాతా తెవరకుండానే పెవిలియన్ చేరిన బ్యాటర్లు.. – Telugu News | Maharashtra inning collapse against Kerela, 4 batsmans duck out in Ranji Trophy 2025 Prithvi Shaw wicket

Maharashtra vs Kerela: రంజీ ట్రోఫీ ప్రారంభమైంది. మహారాష్ట్ర తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయం పాలైంది. మహారాష్ట్ర కేరళతో తలపడుతోంది. తిరువనంతపురంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేరళ టాస్ గెలిచి మహారాష్ట్రను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. ఈ నిర్ణయం ఫలించింది. ఎందుకంటే, మహారాష్ట్ర బ్యాటింగ్ ప్రారంభించేలోపు గందరగోళంగా కనిపించింది. రెండు ఓవర్ల తర్వాత ఐదుగురు బ్యాటర్స్ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరడం గమనార్హం. 3 ఓవర్లలో 5గురు బ్యాటర్స్ ఔట్.. మహారాష్ట్ర ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే రెండు … Read more

Video: కొత్త కెప్టెన్‌ను తొలిసారి కలిసిన ‘హిట్‌మ్యాన్’.. ఏమన్నాడో తెలుసా? – Telugu News | Rohit Sharma Meets Shubman Gill For The 1st Time After ODI Captaincy Change Video Goes Viral

Video: కొత్త కెప్టెన్‌ను తొలిసారి కలిసిన ‘హిట్‌మ్యాన్’.. ఏమన్నాడో తెలుసా? – Telugu News | Rohit Sharma Meets Shubman Gill For The 1st Time After ODI Captaincy Change Video Goes Viral

Rohit Sharma: భారత వన్డే జట్టు పగ్గాలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో ఒక ఆటగాడిగా తన ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాడు. ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్ ఇండియా కలిసి ప్రయాణమయ్యే ముందు రోహిత్ శర్మ తన వారసుడు శుభ్‌మన్ గిల్‌ను కలిశాడు. “అరే హీరో, క్యా హాల్ హై భాయ్?”.. బీసీసీఐ తమ సోషల్ … Read more

WTC Final: ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్, పాక్ పోరు.. ఇదిగో లెక్కలు.. – Telugu News | World Test Championship 2025 27 Final may Held Between India vs Pakistan check stats

WTC Final: ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్, పాక్ పోరు.. ఇదిగో లెక్కలు.. – Telugu News | World Test Championship 2025 27 Final may Held Between India vs Pakistan check stats

World Test Championship 2025-27: పాకిస్తాన్ తన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. లాహోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని ఫలితంగా WTC పాయింట్ల పట్టికలో తీవ్ర పరాజయం పాలైంది. పాకిస్తాన్ టీమ్ ఇండియాను అధిగమించి రెండవ స్థానానికి చేరుకుంది. ఈసారి టైటిల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కీలక పోరుకు దారితీసే … Read more

2030 కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ ఆతిథ్యం

2030 కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ ఆతిథ్యం

– Advertisement – నిర్వహణ హక్కులు సొంతం న్యూఢిల్లీ: భారత్‌ మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలవనుంది. 2030 శతాబ్ది కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణ హక్కులను భారత్‌ దక్కించుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరాన్ని వేదికగా ఎంపిక చేస్తూ కామన్‌వెల్త్‌ స్పోర్ట్‌ బాడీ బుధవారం నిర్ణయం తీసుకుంది. లక్షా 32 వేల సామర్థ్యం కలిగిన నరేంద్ర మోడీ స్టేడియంలో 2030 కామన్వెల్త్‌ క్రీడలు జరగనున్నాయి. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీపడిన భారత్‌.. ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. కామన్వెల్త్‌ స్పోర్ట్‌ … Read more

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరనున్న సంజు శాంసన్.. మిని వేలానికి ముందే కీలక నిర్ణయం? – Telugu News | IPL 2026 Sanju Samson trade deal Delhi Capitals rajasthan royals

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరనున్న సంజు శాంసన్.. మిని వేలానికి ముందే కీలక నిర్ణయం? – Telugu News | IPL 2026 Sanju Samson trade deal Delhi Capitals rajasthan royals

IPL 2026: ఐపీఎల్ 2026కి ముందు, సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్ జట్టు వార్తల్లో నిలిచాయి. నివేదికల ప్రకారం, సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజ్‌మెంట్‌కు వచ్చే సీజన్‌లో తాను జట్టులో ఉండనని స్పష్టంగా చెప్పుకొచ్చాడు. అతను ట్రేడ్ చేయాలని లేదా వేలానికి విడుదల చేయాలని కోరాడు. ఇంతలో, కీలక వార్తలు వెలువడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సంజు శాంసన్‌పై ఆసక్తిని వ్యక్తం చేసింది. కానీ, ఈ ఒప్పందం అంత సులభం కాదు. సంజు శాంసన్ ఢిల్లీ … Read more