అప్పుడు నాకు చనిపోవాలనిపించింది: చాహల్
హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీతో విడాకులు తీసుకున్నారు. 2020లో ఈ జంట వివాహం చేసుకొని తమ దాంపత్య జీవితానికి ఇప్పుడు ముగింపు పలికారు. ఈ సందర్భంగా చాహల్ మీడియాతో మాట్లాడారు. కేరీర్ కీలక సమయంలో ఉన్నప్పుడు భాగస్వామికి సమయం కేటాయించడం కష్టంగా ఉంటుందని, భార్యభర్తలు అర్థం చేసుకోవాలని, వేర్వేరు లక్ష్యాలు కలిగిన వ్యక్తులు ఒకే చోట ఉన్నప్పుడు మద్దతు ఇచ్చుకోవడం అనేది కీలకంగా ఉంటుందని స్పష్టం చేశారు. తాము కెరీర్ లో విజయం … Read more