సుగాలి ప్రీతి తల్లికి కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..వీడియో వైరల్!
Pawan Kalyan: సుగాలి ప్రీతి(Sugali Preethi)..కర్నూలు ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి అప్పట్లో పెద్ద కలకలం రేపింది. స్కూల్ లో ఉరి వేసుకొని ఈమె అప్పట్లో చనిపోవడం, ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఆమెది సాధారణమైన అఘాయిత్యం కాదని, ఎవరో హత్య చేసి దానిని అఘాయిత్యం గా సృష్టించారని తెలిసింది. అప్పట్లో ఈ ఘటన పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) … Read more