ప్రొటీన్‌ అతిగా తీసుకుంటున్నారా..? అయితే మీ కిడ్నీలు జాగ్రత్త..!

Side Effects Of A High-Protein Diet: ప్రొటీన్‌ రిచ్‌ డైట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో, కొంతమంది హై ప్రొటీన్‌ డైట్‌ తీసుకుంటుంటారా. దీని కారణంగా ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ​Side Effects Of A High-Protein Diet: ఆరోగ్యంగా ఉండటానికి ప్రొటీన్‌ అత్యవసరం. కణజాలాల తయారీ, మరమ్మతు, దృఢత్వంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థనూ మెరుగుపరుస్తుంది. ఎంజైములుగా పనిచేస్తూ ఒంట్లో జరిగే రకరకాల రసాయన … Read more

Health Care: సడెన్‌గా బరువు పెరిగారా..? ఈ సమస్యలు కావచ్చు..!

Health Care: సడెన్‌గా బరువు పెరిగారా..? ఈ సమస్యలు కావచ్చు..! ​Health Care: వయస్సు, అనారోగ్యం, ఆహారం, హార్మోన్లు, శారీరక శ్రమ స్థాయి వంటి వివిధ జీవనశైలి కారకాల కారణంగా మన బరువు తరచుగా మారుతూ ఉంటుంది. సాధారణంగా, బరువు రోజుల వ్యవధిలో కొన్ని గ్రాములు లేదా కిలోల వరకు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ బరువు హెచ్చుతగ్గులు నెలలు, సంవత్సరాల వ్యవధిలో గణనీయంగా ఉండవచ్చు. అయితే మీరు సడెన్‌గా బరువు పెరిగినా, ఊహించని విధంగా బరువు … Read more

Colorful food: ఈ రంగులో ఉన్న ఫుడ్స్‌ తింటే.. పిల్లలు పుట్టే ఛాన్స్‌ పెరుగుతుంది.. !

Colorful food: Colorful food: రంగురంగుల ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక్కో రంగు ఆహారం.. ఒక్కో ఆరోగ్య సమస్య నుంచి రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు. ​Colorful food: మనం తీసుకునే ఆహారం రుచి, వాసన, రంగు బాగుంటేనే.. తినడానికి ఇష్టపడుతుంటాం. రుచి బాగున్నా.. తినే ఆహారం కలర్‌ఫుల్‌గా లేకపోతే తినడానికి అంతగా ఆసక్తి చూపించం. మన డైట్‌లో రంగురంగుల ఆహారం తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. ఆహారంలోని … Read more

Women’s Health: పీసీఓఎస్‌‌తో బాధపడుతున్నారా..? ఈ ఫుడ్స్‌ తినొద్దు..!

Women’s Health: ప్రస్తుతం పీసీఓఎస్‌తో ఇబ్బందిపడే వారి సంఖ్య ఎక్కువుతోంది. పీసీఓఎస్‌తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే.. లక్షణాలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ​Women’s Health: పీసీఓఎస్‌.. ప్రతి పది మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్య ఒకసారి వచ్చిందంటే.. దీర్ఘకాలం పాటు వేధిస్తుంది. పీసీఓఎస్‌ ఉన్న మహిళల్లో అసాధారణ స్థాయిలో ఆండ్రోజన్స్ (పురుష హార్మోన్లు) ఉత్పత్తవుతుంటాయి. ఇవి అండాశయాలపై చిన్న చిన్న … Read more